Writer: Ar. J.V.Umamaheswara Rao (Maheshh)
Ph: 9246520417
e-mail:
[email protected]
______________________________________________________________________________________________________________________________________________________
Title:
“ Mother's Day ”
Characters: Surya, Gopi, Flower vendor Scene – 1
near Surya house / Exterior
Day
Surya నిదానంగా తన bike ని ఇంట్లో న ండి బయట్కు పెడతాడు. Surya bike ఎకకబో త ంట్ే phone ring అఴుత ంది. తన mother న ండి phone ఴసత ంది. Surya తన mother తో క ంచం చిరాకుగా phone లో మాట్లోడుత ంట్లడు. Surya: Good morning అమ్మా.........ఏమిటీ..... తూకు ననను చూడాలతు ఉంది అంటే..... నాకు రాఴడం కుదరాలిగా... నేనన last month నే కదా ఴచ్ాానన....... అమ్మా.....ఊరు ఎంత దగ్గ రయితే మ్మతరం...... నాకు ఎపుడంటే అపుడు రాఴడం కుదరదన. నేనన ఇకకడ చ్ాలమ busy గా ఉనాునన.... అమ్మా.....నేనన next month ఴస్ాానన....... ఉంటానన....bye...... ...aahh phone లో missed call చూసి, Surya Girlfriend కి call చేసి మాట్లోడుత ంట్లడు. Surya: Hi....Sweety..... నేనా.....మ్మ అమ్ాతో మ్మటాాడుతునాుననలే... ok..ok.. నేనన ఫయలుదేరానన, 20 మితుట్స్ లో తూ దగ్గ రకు ఴచ్ేాస్ాానన....bye Surya phone pocket లో పెట్ు టకుని bike start చేసి బయలుదేరతాడు.
______________________________________________________________________________________________________________________________________________________
1
Writer: Ar. J.V.Umamaheswara Rao (Maheshh)
Ph: 9246520417
e-mail:
[email protected]
______________________________________________________________________________________________________________________________________________________
Scene – 2
on Roads / Exterior
Day
Surya bike లో colony street లో వెళుత ంట్లడు. bike లో main road లో వెళుత ంట్లడు. Scene – 3
near Flower shop / Exterior
Day
Gopi Flower vendor తో మాట్లోడుత ంట్లడు. Gopi ఒక flower ఇఴవమని అడుగుత ంట్లడు. Flower vendor ఇఴవనని అంట్టంట్లడు. (long shot) Surya అప్ుుడే అకకడికి bike లో ఴస్ాతడు. Surya bike దిగి flower shop ఴద్ద కు ఴస్ాతడు. Surya flowers తీస కుని flower vendor కి money ఇస్ాతడు. Gopi విచారంగా ఉండడం Surya గమనిస్ాతడు. Surya వెళళబో త ంట్ే Gopi క దిద గా ధైరయం చేస కుని Surya ఴద్ద కు ఴచిి మాట్లోడుతాడు. Gopi: Excuse me sir.... Surya: ఏమిటీ... Gopi: మీరేమీ అననకోనంటే.... నాకొక flower ఇ్ుంచండి ....మ్మ అమ్ా కోసం.... ఈరోజు mother's day కదా sir... bus లో ఴసనాంటే ..... నా purse ఎఴరో కొటేే స్ారు.... మీ address చ్ెతా నేనన తుకుండా ఴచ్చా మీ డఫబులు తిరిగి ఇచ్ేాస్ాానన.... Surya: పరేాదన....ఒకక ఫ్ా ఴరే కదా.......తీసనకోండి. Gopi: thank you sir... Surya flower vendor కి money ఇస్ాతడు. Gopi ఒక flower తీస కుంట్లడు. Surya bike ఎకికన తరావత Gopi ద్గగ రకు ఴచిి అడుగుతాడు. ______________________________________________________________________________________________________________________________________________________
2
Writer: Ar. J.V.Umamaheswara Rao (Maheshh)
Ph: 9246520417
e-mail:
[email protected]
______________________________________________________________________________________________________________________________________________________
Gopi: Sir....మీరు ఇటేకదా వెళుతుంది..... ననను కొదిి గా మ్బందనకి దింపతారా...please Surya: సరే కూరోా.... Gopi bike ఎకిక కూర్ింట్లడు. Surya bike ని ముంద్ కు నడిపిస్త ాడు. Scene – 4
on Roads / Exterior
Day
Surya Gopi bike లో main road లో వెళుత ంట్లడు. Gopi చయ్యయ చూపిసత ూ అకకడ ఆప్మని చప్ాతడు. Scene – 5
near Graveyard / Exterior
Day
Surya bike ని ఒక graveyard ముంద్ ఆప్ుతాడు. Gopi bike దిగుతాడు. Gopi: thank you sir..... Surya: welcome.... Gopi: bye sir.... Gopi graveyard లోప్లికి వెళుత ంట్లడు. Gopi అట్టవెైప్ుగా వెళుత ంట్ే Surya ఆవిరయంగా చూస్ాతడు. Surya bike దిగి Gopi ని follow అఴుతాడు. లోప్ల Gopi ఒక సమాధి మీద్ flower ఉంచి ప్ాారిిసత ంట్లడు. Surya Gopi ని గమనించి మళ్ళళ బయట్ తన bike ఴద్ద కు ఴస్ాతడు. క ంచంసేప్ట్ి తరావత Gopi లోప్లిన ండి ఴసూ త , బయట్ Surya ని చూసి ఆవిరయప్ో తాడు. Gopi: Sir .....ఏమిటీ మీరు ఇంకా ఇకకడే ఉనాురా... Surya: అది సరే..... ఇందాక flower మీ అమ్ా కోసం అనాుఴప..... ______________________________________________________________________________________________________________________________________________________
3
Writer: Ar. J.V.Umamaheswara Rao (Maheshh)
Ph: 9246520417
e-mail:
[email protected]
______________________________________________________________________________________________________________________________________________________
Gopi: అఴపనన తుజమే స్ార్.... మ్మ అమ్ా కోసమే..... నేనన పటేే టపుడే మ్మ అమ్ా చతుతృో యింది. నాకోసం తన తృారణాలు కూడా తాాగ్ం చ్ేస్ంది...... మ్మ అమ్ా ఎలమ ఉంట ందో కూడా చూడలేదన కాతూ..... మ్మ అమ్ా సమ్మధే నాకు మ్మ అమ్ా" (కొంచ్ెం ఫాధడుతూ చ్ెతృా ాడు) ఈరోజు mother's day కదా..... మ్మ అమ్ానన చూస్వెళదామ్తు ఴచ్ాానన.... ఇకకడ ననండి నేనన నడుచనకుంటూ వెళ్ా తనన sir..... bye.... Gopi నడుచ కుంట్ూ అలా ద్ూరంగా వెళ్ళళప్ో తాడు. Surya Gopi వెళుత ంట్ే అలా విచారంగా చూసూ త ఉండిప్ో తాడు. Surya phone తీసి girlfriend కి call చేస్త ాడు. Surya: Hello sweety.... ఏమీ అననకోఴదని. మ్నం రేప కలుదాిం...... నాకు ఇపుడు urgent గా చ్ెయాఴలస్న తు ఒకట ంది..... నేనన మ్మ అమ్ానన చూడటాతుకి వెళా ునాునన.…..bye.. Surya bike ని ముంద్ కు నడిపిస్త ాడు. Scene – 6
Roads / Exterior
Day
Surya bike లో main road లో వెళుత ంట్లడు...... Long ride ***** the end ***** Watch the short film on Youtube: http://www.youtube.com/watch?v=UGbH1QJCaFc ______________________________________________________________________________________________________________________________________________________
4
Writer: Ar. J.V.Umamaheswara Rao (Maheshh)
Ph: 9246520417
e-mail:
[email protected]
______________________________________________________________________________________________________________________________________________________
Watch more films at http://www.maheshhima-movies.blogspot.in
______________________________________________________________________________________________________________________________________________________
5